Q148
ఒక ఉపాధ్యాయురాలు విద్యార్థులతో సమాచారం ఇస్తు చర్చిస్తూ అనేక విషయాలకు సంబంధించిన భాషను తరగతి గదిలో వాడుతుంది. ఈ భాషా నైపుణ్యాన్ని ఏమంటారు ?
- (1) మౌలిక పరస్పర భావ ప్రసారం
- (2) యదార్థ జీవన ప్రయోజనాల కోసం భాష
- (3) భాషా రిజిష్టరు
- (4) జ్ఞాన గ్రహణ విద్యాత్మక భాషా కౌశలం