Q147
ఈ క్రింది వాటిలో మీరు దేనిని కవిత్వ బోధన-అభ్యసన ప్రక్రియకు సిఫారసు చేయరు ?
- (1) కవిత్వం అభ్యాసకుల ఊహాశక్తిని వాడటం
- (2) కవిత్వం భాషలో పని చేయటం కోసం
- (3) కవిత్వం ఆనందం కోసం
- (4) కవిత్వ వ్యాకరణ బోధన కోసం
ఈ క్రింది వాటిలో మీరు దేనిని కవిత్వ బోధన-అభ్యసన ప్రక్రియకు సిఫారసు చేయరు ?
CBSE answer: (4)
జవాబు: (4) కవిత్వ వ్యాకరణ బోధన కోసం
జాగ్రత్త: (1), (2), (3) మూడూ సరైన ఉద్దేశాలే; వాటిని ఎంచుకోకూడదు.