Q149
ఈ క్రింది వాటిలో ఏ ప్రకటన ఏ తరహా వ్యాకరణ జ్ఞానాన్ని చెపుతుంది ?
రూపం గురించి జ్ఞానం, దానిని వివరించటం, కొద్దిపాటి అభ్యాసంతో దానిని అనుప్రయుక్త పరచటం.
- (1) సామర్థ్యం
- (2) అధిగ్రహణ జ్ఞానం
- (3) విధానక్రమ జ్ఞానం
- (4) ప్రకటనాత్మక జ్ఞానం
ఈ క్రింది వాటిలో ఏ ప్రకటన ఏ తరహా వ్యాకరణ జ్ఞానాన్ని చెపుతుంది ?
రూపం గురించి జ్ఞానం, దానిని వివరించటం, కొద్దిపాటి అభ్యాసంతో దానిని అనుప్రయుక్త పరచటం.
CBSE answer: (4)
జవాబు: (4) ప్రకటనాత్మక జ్ఞానం
జాగ్రత్త: "అనుప్రయుక్త పరచటం" అనే మాట చూసి విధానక్రమ జ్ఞానం ఎంచుకోవద్దు; "కొద్దిపాటి అభ్యాసంతో" అనే మాట ప్రకటనాత్మకాన్ని సూచిస్తుంది.