Q137
ఈ క్రింది వాటిలో భాష సముపార్జన భాష అభ్యసనం గురించి చెప్పే అంతర్గత సిద్ధాంతం గురించి ఏది వాస్తవం ?
- (1) భాష సముపార్జనకు పెద్దల ప్రయత్నాలు, సమవుజ్జీల, సమీపంలో వున్న వాళ్ళ పరిసరాలు కారణం
- (2) భాష అనేది మనుష్యులకున్న ప్రత్యేక లక్షణం, మనుష్యులు మాత్రమే భాష మాట్లాడగలరు
- (3) పిల్లలకు వరంగా బాల్యం నుండి భాషా శక్తి వాళ్ళను భాష గురించి వాళ్ళు సీరియస్‌గా ఆచరించటానికి డ్రిల్లు చేయటానికి ఉపయోగపడుతుంది
- (4) పిల్లలకు ఇవ్వబడిన భాషా శక్తి వాళ్ళు భాషను ఉత్పత్తి చేయటానికి, సముపార్జించడానికి కారకం