Q136
ఒక ఉపాధ్యాయురాలు తన 8వ తరగతి విద్యార్థులకు ఈ క్రింది అసైన్‌మెంట్ ఇస్తుంది. ఈ రాయటాన్ని ఏరకమయినదిగా వర్గించాలి ?
జంటలుగా, మేదోమధనం చేయండి. అభిప్రాయాలు రాసుకోండి వాటిని మంచి రచనగా మలిచి ‘విద్యార్థులకు అభ్యాస పుస్తకాలు ఇంకెంత మాత్రమూ అవసరం లేదు’ అను విషయానికి సంబంధించి ఒకటి అనుకూలంగా మరొక అభిప్రాయం వ్యతిరేకంగా వుండేటట్లు చూడండి.
- (1) వ్యక్తిగత రచన
- (2) బహిర్గత రచన
- (3) ప్రవచనాత్మక రచన
- (4) వర్ణనాత్మక రచన