Q138
ఈ క్రింది వాటిలో ఏది క్రిందినుంచి పైకి అనే శ్రవణ కార్యకలాపం ?
- (1) డిక్టేషన్, క్లోజ్ శ్రవణం, బహుళ ఐచ్చికాంశాలు, అనుకూల, ప్రతికూల ప్రకటనలు
- (2) సంగ్రహ పర్చటం, సందేశం మొత్తం వినటం, పూర్వజ్ఞానాన్ని అనువర్తింపజేయటం
- (3) ఒక వ్యక్తి వింటువుండగా చెల్లా చెదురు చేయబడిన పదాల్ని తిరిగి క్రమంలో చెప్పటం
- (4) కవిత్వ పఠనం, ఆశువుగా మాట్లాడటం, చర్చ, సంవాదం