Q141
ఈ క్రింది వాటిలో ఏది వాచక అవగాహనలో పదజాల అభివృద్ధిలో వ్యవహరించదు ?
- (1) విషయ మ్యాపులు
- (2) బొమ్మల నిఘంటువులు
- (3) పద–మ్యాపులు
- (4) అక్షరమాల చార్టులు
ఈ క్రింది వాటిలో ఏది వాచక అవగాహనలో పదజాల అభివృద్ధిలో వ్యవహరించదు ?
CBSE answer: (4)
జవాబు: (4) అక్షరమాల చార్టులు