By signing in you confirm you are 18 or older, or have your parent’s or guardian’s consent.

CTET 14 Dec 2024 Paper 1 Telugu, Question 140

Topic: Reading skills

Q140

ఒక ప్రారంభ పాఠ్యకుడు వాచన విషయం, సాంస్కృతిక అంశాలు మొదలయిన వాటికి సంబంధించి ఒక వాచకపు అర్థం కోసం తన సాధారణ జ్ఞానాన్ని వాడటాన్ని ఏమంటారు?

  1. (1) క్రింది నుంచి పైకి పద్ధతి
  2. (2) పైనుంచి క్రిందకు పద్ధతి
  3. (3) క్రిందకు పద్ధతిCorrect answer
  4. (4) టాప్ అప్ పద్ధతి

Solution.

CBSE answer: (3)

జవాబు: (3) క్రిందకు పద్ధతి (ఆంగ్ల పత్రంలో: Top-down approach)

  1. పాఠకుడు ముందే తెలిసిన విషయ జ్ఞానం, సాంస్కృతిక అవగాహనలతో వాచకపు అర్థాన్ని నిర్మించుకోవడాన్ని టాప్-డౌన్ (పైనుంచి క్రిందకు) పద్ధతి అంటారు.
  2. ఆంగ్ల ప్రశ్నాపత్రంలో టాప్-డౌన్ పద్ధతి ఎంపిక (3) వద్ద ఉంది.
  3. అక్షరాలు, పదాలు వంటి చిన్న భాగాల నుంచి అర్థం కట్టుకోవడం 'క్రింది నుంచి పైకి పద్ధతి' (బాటమ్-అప్); అది ఇక్కడ సరిపోదు.
Our note

గమనిక: తెలుగు ప్రశ్నాపత్రంలో ఎంపిక (3) 'క్రిందకు పద్ధతి' అని మాత్రమే ముద్రించారు; టాప్-డౌన్ అర్థం ఇచ్చే 'పైనుంచి క్రిందకు పద్ధతి' ఎంపిక (2) వద్ద ఉంది. కాబట్టి తెలుగు పత్రం ప్రకారం చూస్తే సరైన భావం ఎంపిక (2)ది.