Q139
రూపొందుతున్న మూల్యాంకనానికి ఈ క్రింది వాటిలో ఏది ఉదాహరణ కాదు?
- (1) ఒక కాలంలో విస్తరించి వుండే అవగాహన పరీక్షలు మరియు కొన్ని ఇతర కార్యకలాపాల సమ్మేళనం
- (2) సెషన్ అంతటా ఉండే చిన్న పరీక్షలు, సమవుజ్జీ సమీక్షలకు సంబంధించిన మూల్యాంకన వ్యూహాలు.
- (3) సెషన్ మొత్తంలో జరిగే మౌఖిక మరియు లిఖిత కార్యకలాపాలు, పాత్ర ప్రదర్శన (రోల్ ప్లే) మొదలయినవి.
- (4) సెషన్ చివర్లో టరమ్ పేపర్