Q138
ఈ క్రింది వాటిలో ఏది స్టిఫెన్ క్రాషన్ మానిటర్ సిద్ధాంతానికి సంబంధించి వాస్తవం కాదు?
- (1) సముపార్జించినది నేర్చుకున్న దాన్ని పర్యవేక్షించటంలో సహకరిస్తుంది.
- (2) అభ్యాసకుడు సూత్రాలకు సంబంధించి తగిన జ్ఞానం వున్నప్పుడు మాత్రమే పర్యవేక్షించగలుగుతాడు.
- (3) దాన్ని ద్వితీయ భాషా సముపార్జన సందర్భంలో వాడతారు.
- (4) అది సముపార్జన, అభ్యసనంల మధ్య సంబంధం మీద ఆధారపడి వుంటుంది.