By signing in you confirm you are 18 or older, or have your parent’s or guardian’s consent.

CTET 14 Dec 2024 Paper 1 Telugu, Question 137

Topic: Assessment in language

Q137

అభ్యసనలో ఖాళీలను చూసేందుకు తప్పుల విశ్లేషణ అవసరం. ఎందుకంటే –

  1. (1) అభ్యాసకుల అవగాహనలో లోపాన్ని తప్పులు తెలియజేస్తాయి.
  2. (2) తప్పులు భావన అభివృద్ధిని, ప్రేరణను చూపిస్తాయి.
  3. (3) ఎక్కువ తప్పులు అభ్యాసకులు ఉదాసీనత వల్ల జరుగుతాయి.
  4. (4) తప్పులనేవి అభ్యాసకుల మనస్సులోనికి చూడటానికి, వాళ్ళ అభ్యసన దశ తెలుసుకోవటానికి కిటికీCorrect answer

Solution.

CBSE answer: (4)

జవాబు: (4) తప్పులనేవి అభ్యాసకుల మనస్సులోనికి చూడటానికి, వాళ్ళ అభ్యసన దశ తెలుసుకోవటానికి కిటికీ

  1. తప్పులు పిల్లవాడు ఎలా ఆలోచిస్తున్నాడో, ఏ అభ్యసన దశలో ఉన్నాడో చూపిస్తాయి.
  2. అందుకే తప్పుల విశ్లేషణ ద్వారా ఉపాధ్యాయుడు అభ్యసన ఖాళీలను గుర్తించి సహాయం చేయగలడు.

జాగ్రత్త: (1) తప్పులను కేవలం 'లోపం'గా చూస్తుంది; (3) పిల్లలను నిందిస్తుంది. ఈ రెండూ ఎన్‌సిఎఫ్ 2005 దృష్టి కాదు.