Q136
మూల్యాంకనం గురించి ఈ క్రింది వాటిలో ఏది సరి కాదు?
- (1) విద్యార్థి అభివృద్ధి వేగాన్ని మూల్యాంకనం చేయటంలో అది సహకరిస్తుంది.
- (2) అది కేవలం ఉపాధ్యాయుడు మాత్రమే చేయగలిగింది.
- (3) అది విద్యార్థి యొక్క పురోభివృద్ధి గురించి సమగ్ర దృక్పథాన్ని ఇస్తుంది.
- (4) అది విద్యార్థి యొక్క ప్రదర్శనకు సంబంధించిన నిర్దిష్ట సాక్ష్యాన్ని ఇస్తుంది.