Q142
రెండు ప్రధాన మూల్యాంకనాలకు సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది సరైనది ?
- (1) రూపొందుతున్న మూల్యాంకనం అభ్యసన దశ అంతటా నిరంతరాయంగా వుంటుంది.
- (2) సంకలిత మూల్యాంకనం అభ్యసన దశకు ముందు తరువాత చేయబడుతుంది.
- (3) రూపొందుతున్న మూల్యాంకనం అభ్యసన కార్యకలాపం మీద కంటే రూపం మీద ఎక్కువ దృష్టి పెడుతుంది.
- (4) సంకలిత మూల్యాంకనం ఆ సంవత్సరంలో జరిగిన అన్ని మూల్యాంకన రూపాల మొత్తం రాశి