Q116
ఈ క్రింది వాటిలో భాషలు, మాండలికాల గురించి భాషా శాస్త్రపరంగా ఏది సరైనది?
- (1) భాషలకు తమదైన లిపి వుంటుంది. మాండలికాలకు తమదైన లిపి ఉండదు.
- (2) భాషకు మాండలికానికి మధ్య సరిగా నిర్వచించబడిన భాషా విభిన్నత లేదు.
- (3) భాషలకు లిఖిత సాహిత్యం ఉంటుంది, అయితే మాండలికాలు కేవలం మౌఖిక సంప్రదాయ మీద ఆధారపడి ఉంటాయి.
- (4) భాషలు, మాండలికాలు భాషాశాస్త్రపరంగా విభిన్నం, అయితే భౌగోళికంగా ఒకటే.