Q117
వీర ఆరు నెలల పసిపాప. ఇప్పుడు తను అచ్చులు, హల్లులు కలసి స్వరీకరణం చేస్తుంది. ఈ క్రింది వాటిలో దేనిని వాడటం ద్వారా ఆమె భావ ప్రసారం చేస్తోంది.
- (1) కూత
- (2) భాషా భాషణం
- (3) వర్ణములు (Phonemes)
- (4) కేరింత పెట్టడం
వీర ఆరు నెలల పసిపాప. ఇప్పుడు తను అచ్చులు, హల్లులు కలసి స్వరీకరణం చేస్తుంది. ఈ క్రింది వాటిలో దేనిని వాడటం ద్వారా ఆమె భావ ప్రసారం చేస్తోంది.
CBSE answer: (4)
జవాబు: (4) కేరింత పెట్టడం
జాగ్రత్త: ఈ వయసులో అర్థవంతమైన భాషా భాషణం ఇంకా మొదలుకాదు; వర్ణములు భాషా యూనిట్లు, శిశువు సంభాషించే దశ పేరు కాదు.