Q115
పఠన నైపుణ్యాలను అక్షరాలు, అక్షరమాల ద్వారా కాక పదాలు, కథలతో మొదలు పెట్టటాన్ని ఈ క్రింది వాటిలో ఏది సమర్థించదు?
- (1) పదాలు, వాచకాలు ఎక్కువ ఆసక్తికరంగా ఉంటాయి, అయితే అక్షరాలు అలా ఉండవు.
- (2) విడి అక్షరాలను బట్టి పట్టటం పదాలను బట్టీ పట్టటం కంటే కష్టం.
- (3) ప్రారంభ చదువరాలు చిన్న యూనిట్ల మీద కంటే పెద్ద యూనిట్ల మీద ఎక్కువ దృష్టి పెట్టగలరు.
- (4) పదాలు, వాచకాలు అర్థవంతమైన సంబంధాలను సృష్టిస్తే అక్షరాలు అలా చేయటంలో విఫలమవుతాయి.