Q114
కమ్మిన్ (CUMMINS)పరస్పర ఆధార సిద్ధాంతం ప్రకారం, ఈ క్రింది వాటిలో ఏవి ఒకదాని మీద వేరొకటి ఆధారపడి ఉంటాయి ?
- (1) ద్వితీయ భాషలో పఠనం, లేఖనం
- (2) మొదటి మరియు ద్వితీయ భాషలో ప్రాథమిక పరస్పర వ్యక్తిగత నైపుణ్యాలు
- (3) ద్వితీయ భాషలో అవగాహన ఉత్పాదన
- (4) మొదటి మరియు ద్వితీయ భాషలోని జ్ఞాన గ్రహణ విద్యాత్మక కౌశలం