Q139
ఒక ఉపాధ్యాయురాలు తన తరగతి గదిలో గ్రూపు చర్చ మరియు సమవుజ్జీ సంవాదాన్ని ప్రోత్సహిస్తుంది. అక్షర దోషాలు, ఉచ్చారణ దోషాల గురించి ఆమె పట్టించుకోదు, వాటిని సరిదిద్దదు. ఆమె తన తరగతి గదిలో __________ పద్ధతి ఉపయోగిస్తోంది.
- (1) సంప్రదాయ
- (2) మిశ్రమ (eclectic)
- (3) నిర్మాణ వాద (structural)
- (4) నిర్మితి వాద (constructivist)