Q140
పాఠ్యాంశంలో ఉపయోగించబడిన భాష పిల్లలను చాలా కష్టంగా ఉందని ఒక ఉపాధ్యాయుడిగా మీరు గుర్తిస్తారు. పిల్లలకు అనుకూలంగా ఉండేందుకు మీరు భాషను సరళీకరించటంతో పాటు కొన్ని మార్పులు విషయానికి సంబంధించి చేస్తారు. మీరు చేసిన దానిని ఏమంటారు ?
- (1) దత్తత తీసుకోవటం
- (2) రూపాంతరీకరించటం
- (3) మూల్యాంకనం చేయటం
- (4) సమీక్షించటం