Q138
ఇది ఉన్నప్పుడు పిల్లలు ఒక భాషను చాలా శక్తివంతంగా నేర్చుకుంటారు ?
- (1) నిపుణుడయిన భాషా ఉపాధ్యాయుడు ఉన్నప్పుడు
- (2) మంచి వాచక పుస్తకం ఉన్నప్పుడు
- (3) ఆపుదల (inhibition)
- (4) ప్రోత్సాహం
ఇది ఉన్నప్పుడు పిల్లలు ఒక భాషను చాలా శక్తివంతంగా నేర్చుకుంటారు ?
CBSE answer: (4)
జవాబు: (4) ప్రోత్సాహం
జాగ్రత్త: మంచి ఉపాధ్యాయుడు, మంచి పుస్తకం సహాయపడతాయి, కానీ అవి బయటి సాధనాలు; అభ్యాసకుడిలోని ప్రేరణే అసలు శక్తి.