Q137
ప్రాథమిక స్థాయిలో ఒక ఉపాధ్యాయురాలు రంగులు వేయమని, బొమ్మలు గీయమని విద్యార్థులను ప్రోత్సాహిస్తుంది. అది ఇందుకు ఉపకరిస్తుంది :
- (1) అభ్యాసకులు తరగతి గదిలో మౌనంగా ఉండటంలో నిమగ్నం చేస్తుంది.
- (2) చక్కటి మోటరు నైపుణ్యాలను వృద్ధిపర్చుతుంది.
- (3) అభ్యాసకుల్ని ఆనందపర్చుతుంది.
- (4) ఉపాధ్యాయుడికి బోధన నుంచి ఉపశమనం కలిగిస్తుంది.