Q118
ఉషారాణి అనే ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు తన అభ్యాసకులు తమ రోజువారి పనుల కోసం ఇంగ్లీషు మాట్లాడటాన్ని ప్రోత్సహిస్తుంది. వారికి సూత్రబద్ధ ఉదాహరణలు బోధిస్తుంది. తన అభ్యాసకులలో ఏమి వృద్ధి పొందేందుకు ఆ ఉపాధ్యాయురాలు ప్రయత్నిస్తున్నది ?
- (1) భావ ప్రసార నైపుణ్యాలు
- (2) పరస్పర భావ ప్రసార నైపుణ్యాలు
- (3) జ్ఞాన గ్రహణ విద్యాత్మక భాషా సామర్థ్యం
- (4) ప్రాథమిక పరస్పర భావ ప్రసార నైపుణ్యాలు