By signing in you confirm you are 18 or older, or have your parent’s or guardian’s consent.

CTET 8 Feb 2026 Paper 2 Telugu, Question 117

Topic: Pedagogy of language

Q117

వ్యాకరణం నేర్చుకునే సందర్భంలో ఈ క్రింది వాటిలో ఏ ప్రకటన ‘విధాన క్రమ జ్ఞానం’ను ఉత్తమంగా వివరిస్తుంది ?

  1. (1) రూపాన్ని గురించి తెలుసుకోవటం
  2. (2) ఏ వ్యాకరణ రూపమో తెలుసుకోవటం దానిని ఉపయోగించటంCorrect answer
  3. (3) వ్యాకరణ నియమాలు నేర్చుకోవటం అనంతరం వాటిని పునరుత్పాదించటం
  4. (4) వ్యాకరణ గ్రంథం నుండి వ్యాకరణ రూపం ఎలా పని చేస్తుందో అర్థం చేసుకోవటం

Solution.

CBSE answer: (2)

జవాబు: (2) ఏ వ్యాకరణ రూపమో తెలుసుకోవటం దానిని ఉపయోగించటం

  1. విధాన క్రమ జ్ఞానం అంటే ‘ఎలా చేయాలో’ తెలిసిన జ్ఞానం; వ్యాకరణ రూపాన్ని మాటలో, రాతలో సహజంగా వాడగలగడం.
  2. (1), (3), (4) మూడూ వ్యాకరణ రూపం ‘గురించి’ తెలిసిన ప్రకటనాత్మక (డిక్లరేటివ్) జ్ఞానాన్నే చూపుతాయి.

జాగ్రత్త: (3) లో ‘పునరుత్పాదించటం’ ఉన్నా అది నియమాలను మళ్లీ చెప్పటమే; వాడకం కాదు.