Q115
ఎనిమిదవ తరగతికి బోధించే ఒక ఉపాధ్యాయురాలు, సంక్షిప్త వాచకం యొక్క ఏడు వాక్యాలను చదువుతుంది. ఆ పిదప తన అభ్యాసకులను శ్రద్ధతో దానిని ఆ వాచకానికి దగ్గరగా ఉండేట్లుగా పున:సృష్టి చేయమని అడుగుతుంది. తాను చదివిన వాక్యాలు యథాతథంగా ఉండనక్కర్లేదు. ఈ వ్యూహాన్ని ఏమంటారు ?
- (1) స్కీమా సృష్టి
- (2) టాప్-డౌన్ వ్యూహం
- (3) బాటమ్-అప్ వ్యూహం
- (4) పారాగ్రాఫ్ డిక్టేషన్