Q114
రాహుల్ అనే ఆరవ తరగతి అభ్యాసకుడు నూతన వ్యాకరణ రూపాన్ని నేర్చుకునే సందర్భంలో ఇంతకుముందు నేర్చుకున్న దానితో ముడిపెట్ట గలిగాడు. ఈ క్రింది వాటిలో ఏ వ్యూహం దీని నుంచి వస్తుంది ?
- (1) పరికరాల వ్యూహాలు
- (2) గ్రహణ వ్యూహాలు
- (3) అధిగ్రహణ వ్యూహాలు
- (4) గ్రహణ, అధిగ్రహణ వ్యూహాలు రెండూ