Q111
ఒక వాచకం గురించి స్థూల అభిప్రాయం కలగటానికి వాణి ఒక వ్యాసం చదువుతోంది. ఆమె పఠనాన్ని ఏమనవచ్చు ?
- (1) ఇన్ఫరెన్సింగ్
- (2) స్కానింగ్
- (3) స్కిమ్మింగ్
- (4) విమర్శనాత్మక పఠనం
ఒక వాచకం గురించి స్థూల అభిప్రాయం కలగటానికి వాణి ఒక వ్యాసం చదువుతోంది. ఆమె పఠనాన్ని ఏమనవచ్చు ?
CBSE answer: (3)
జవాబు: (3) స్కిమ్మింగ్
జాగ్రత్త: ఒక నిర్దిష్ట సమాచారం (పేరు, తేదీ) కోసం వెతుకుతూ చదివితే అది స్కానింగ్.