Q110
పాఠశాల విద్యలో ఈ క్రింది వాటిలో ఏది బహుళ భాషావాదం యొక్క లక్ష్యం కాదు ?
- (1) అభ్యాసకుల భాషలనే పాఠశాల బోధన-అభ్యసనాలలో ఉపయోగించటం
- (2) సాధ్యమైనంత వరకు మాతృభాషను బోధనా మాధ్యమ భాషగా నేర్చుకోవటం
- (3) త్రిభాషా సూత్రం ప్రకారం మాతృభాష, హిందీ, ఇంగ్లీష్ నేర్చుకోవటం
- (4) పిల్లలందరూ తమ పాఠశాల విద్యను మాతృభాషతో మొదలుపెట్టి, అనేక భాషలను కలుపుకుంటూ (కనీసం ఒకటి లేదా రెండు) ముందుకు సాగుతారు