Q108
‘విషయ ఆధారిత భాషా సమాచారం’ దేనిని సూచిస్తుంది ?
- (1) భాషా సమాచారం, భాషను ఎలా ఉపయోగిస్తాం అనే విషయంపై దృష్టి
- (2) సమాచారం, దాని క్రమాన్ని చూపటం
- (3) భాషా సమాచారం అది అందించే సమాచారంపై దృష్టి
- (4) పదజాలం, ఉచ్చారణ, వ్యాకరణం తదితరాలు
‘విషయ ఆధారిత భాషా సమాచారం’ దేనిని సూచిస్తుంది ?
CBSE answer: (3)
జవాబు: (3) భాషా సమాచారం అది అందించే సమాచారంపై దృష్టి
జాగ్రత్త: (4) రూప ఆధారిత భాషా సమాచారానికి చెందినది; దాన్ని ఇక్కడ ఎంచుకోకూడదు.