Q107
భాషా అభ్యసనం, భాషా సముపార్జనంలో అంతర్గతత్వ పరిగల్పన అనేది ఏమిటి ?
- (1) అన్ని భాషాలకూ వ్యాకరణం ఉంది. పిల్లలందరూ వారంతట వారు అభ్యసిస్తారు అనే భావనను తిరస్కరిస్తుంది.
- (2) మానవులందరూ భౌతిక అభ్యాసం, నియత స్థితి ద్వారా భాషలు నేర్చుకోగలరని విశ్వసిస్తుంది.
- (3) భాషా జ్ఞానం పుట్టుకతోనే మానవులందరూ కలిగి ఉంటారని సమ్ముతుంది.
- (4) అలవాటును రూపొందించుకోవటం ద్వారా భాష నేర్చుకోవచ్చని విశ్వసిస్తుంది.