Q149
సుభాష్ అనే 8వ తరగతి ఉపాధ్యాయుడు, “భాషా మూల్యాంకనం సాధారణంగా గ్రహణ నైపుణ్యాలకు ప్రాధాన్యతనివ్వదు” అని విచారిస్తాడు. అతని దృష్టిలో ‘గ్రహణ నైపుణ్యాలు’ అంటే –
- (1) భాషణం మరియు లేఖనం
- (2) వినికిడి మరియు లేఖనం
- (3) భాషణం మరియు పఠనం
- (4) శ్రవణం మరియు పఠనం
సుభాష్ అనే 8వ తరగతి ఉపాధ్యాయుడు, “భాషా మూల్యాంకనం సాధారణంగా గ్రహణ నైపుణ్యాలకు ప్రాధాన్యతనివ్వదు” అని విచారిస్తాడు. అతని దృష్టిలో ‘గ్రహణ నైపుణ్యాలు’ అంటే –
CBSE answer: (4)
జవాబు: (4) శ్రవణం మరియు పఠనం
జాగ్రత్త: (1), (2), (3)లో భాషణం లేదా లేఖనం కలిసి ఉంది; అవి ఉత్పాదక నైపుణ్యాలు.