Q148
ఈ క్రింద ఒక వాచకం ఇవ్వబడింది. చదివి ఆ వాచకం ఏ భాష ‘రిజిష్టర్’కు సంబంధించినదో గుర్తించండి.
హఠాత్తుగా, విప్లవం తరువాత దీన్ని మార్చటం సాధ్యమనిపించింది. ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల, ఐరోపా, ఆసియాలలో, కొత్త భావాలు వ్యక్తి హక్కుల గురించి, సాంఘిక అధికారాన్ని ఎవరు నియంత్రిస్తున్నారు అనే వాటి గురించి చర్చించటం మొదలయింది. భారతదేశంలో, రాజా రామమోహన్ రాయ్, డిరోజియో ఫ్రెంచి విప్లవపు ప్రాముఖ్యత గురించి మాట్లాడారు. వలసల్లో జరిగిన అభివృద్ధిలు, వాటి వైపు నుంచి సామాజిక మార్పు గురించిన ఈ భావాలకు తిరిగి ఆకృతినిచ్చాయి.
- (1) విప్లవ రిజిష్టర్
- (2) సైన్స్ రిజిష్టర్
- (3) రాజకీయ రిజిష్టర్
- (4) సామాజిక శాస్త్ర రిజిష్టర్