Q146
ఒక ఉపాధ్యాయురాలు తన ఏడవ తరగతి విద్యార్థుల్ని ఒక కథ చదివి ఆ వాచకంలోని ప్రజల, కమ్యూనిటీ యొక్క అధికారం, గుర్తింపును అర్థం చేసుకోమని అడుగుతుంది. ఈ సందర్భాలలో ఆ ఉపాధ్యాయురాలు విద్యార్థులలో ఏ విషయాన్ని ప్రోత్సహిస్తోంది.
- (1) సాహిత్య నైపుణ్యాలు
- (2) భాషా అక్షరాస్యత
- (3) విమర్శనాత్మక అక్షరాస్యత
- (4) విశ్లేషణాత్మక పఠనం