Q145
ఒక ఉపాధ్యాయురాలు తన ఏడవ తరగతి విద్యార్థులకు ఒక వ్యక్తిని వర్ణించే లేఖన కార్యకలాపాన్ని ఇవ్వాలనుకుంది. ఆమె తరగతి బయటకు వెళ్ళి వీధుల వెంబడి తిరిగి వస్తువులు అమ్ముకునే వ్యక్తిని అతని బుట్టతో సహా తరగతి గదిలోకి తీసుకువస్తుంది. అతనిని ఒక ఏడు నిమిషాలు ఉండమని చెప్పి, ఆ తరువాత విద్యార్థుల్ని జంటలుగా ఏర్పడి ఆ వ్యక్తి గురించిన వర్ణన రాయమని అడుగుతుంది. ఈ సందర్భంలో ఆ వస్తువులు అమ్ముకునే వ్యక్తిని ఏమంటారు ?
- (1) వస్తువులు/సామగ్రి
- (2) ఉపాధ్యాయురాలి సహాయకుడు
- (3) వస్తువులు అమ్ముకునే వాడు
- (4) కార్యకలాపంలో పాల్గొనే వాడు