Q118
ఒక భాషకు సంబంధించిన మాండలికం గురించి ఈ క్రింది వాటిలో ఏ ప్రకటన వాస్తవం?
- (1) కొన్ని సందర్భాలలో విభిన్న సామాజిక బృందాలు ఒకే భాషకు సంబంధించిన విభిన్న మాండలికాలను మాట్లాడవచ్చు.
- (2) భాష మాండలికాలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మారుతాయి.
- (3) ఒక మాండలికంలో మాట్లాడే వ్యక్తి ఇతర మాండలికంలో మాట్లాడే వ్యక్తిని అర్థం చేసుకోగలడు.
- (4) ఒక మాండలికం అనే పెద్ద వర్గీకరణ భాష చిన్న వర్గీకరణ.