By signing in you confirm you are 18 or older, or have your parent’s or guardian’s consent.

CTET 14 Dec 2024 Paper 2 Telugu, Question 117

Topic: Listening and speaking

Q117

ఒక ఆరవ తరగతి విద్యార్థి ఉపాధ్యాయురాలు ఒక భాషణ కార్యకలాపం కోసం ఈ క్రింది కార్యకలాపాల్ని రూపొందిస్తుంది.
‘ఎడారి గురించి దాని వాతావరణ స్థితుల గురించి ఐదు వాక్యాలు మాట్లాడు’.
అది మంచి కార్యకలాపమా? కాదా ? అందుకు తగిన అంశాన్ని ఈ క్రింది వాటి నుంచి ఎన్నిక చేయండి.

  1. (1) అది మంచి కార్యకలాపం కాదు, ఎందుకంటే దానికి సందర్భం లేదు. ఎడారి గురించి, దాని స్థితి గురించి మాట్లాడే విషయం లేదు.Correct answer
  2. (2) అది మంచి కార్యకలాపం ఎందుకంటే విద్యార్థులు దాన్ని గురించి తమ భూగోళ శాస్త్రంలో చదివివుంటారు, అందువల్ల దాన్ని గురించిన సమాచారం వాళ్ళ దగ్గర వుంటుంది.
  3. (3) అది మంచి కార్యకలాపం, ఎందుకంటే దాని వల్ల విద్యార్థులు మాట్లాడుతారు, ఈ సందర్భంలో ఎడారి గురించి.
  4. (4) అది మంచి కార్యకలాపం కాదు, ఎందుకంటే కొంతమంది విద్యార్థులకు ఎడారి గురించి తెలవకపోవచ్చు.

Solution.

CBSE answer: (1)

జవాబు: (1) అది మంచి కార్యకలాపం కాదు, ఎందుకంటే దానికి సందర్భం లేదు.

  1. మంచి భాషణ కార్యకలాపానికి ఒక సందర్భం, ప్రయోజనం, మాట్లాడటానికి కావలసిన సమాచారం (ఇన్‌పుట్) ఉండాలి.
  2. 'ఐదు వాక్యాలు మాట్లాడు' అనడంలో ఎవరితో, ఎందుకు మాట్లాడాలో లేదు; చిత్రాలు, వీడియో, పాఠం వంటి ఆధారమూ లేదు.

జాగ్రత్త: (3) పిల్లలు మాట్లాడతారు అని చెబుతుంది; కానీ సందర్భం లేని మాటలు సహజ భాషణ కావు.