By signing in you confirm you are 18 or older, or have your parent’s or guardian’s consent.

CTET 14 Dec 2024 Paper 2 Telugu, Question 110

Topic: Reading skills

Q110

ఒక ఆరవ తరగతి ఉపాధ్యాయురాలు విద్యార్థుల పూర్వజ్ఞానాన్ని, అనుభవాన్ని వాళ్ళు చదవబోయే పుస్తకంతో కలిపేందుకు ఒక ఉత్తేజితం చేసే కార్యకలాపాల్ని నిర్వహిస్తుంది. తన విద్యార్థులకు చదువుతున్న పుస్తకం (కథ) లోని చిత్రాలను తను దాన్ని బోధించటానికి ముందే చూడమని అడుగుతుంది. ఈ సందర్భంలో ఆమె తన విద్యార్థులు ఏమి చేయాలనుకుంటుంది?

  1. (1) వాళ్ళు బొమ్మల్ని అర్థం చేసుకునేటట్లు చేయటం
  2. (2) కథను బొమ్మల ద్వారా దృశీకరించుకోవటం
  3. (3) బొమ్మలను అభినందించటం
  4. (4) చదువున్న పుస్తకం గురించి వూహించి చెప్పటంCorrect answer

Solution.

CBSE answer: (4)

జవాబు: (4) చదువున్న పుస్తకం గురించి వూహించి చెప్పటం

  1. పాఠం మొదలుపెట్టే ముందు బొమ్మలు చూపించడం ఒక పఠన పూర్వ కార్యకలాపం.
  2. బొమ్మలు చూసి పిల్లలు తమ అనుభవంతో కలిపి కథలో ఏమి జరగవచ్చో ఊహిస్తారు.
  3. ఈ ఊహ చదివేటప్పుడు ఆసక్తిని, అర్థగ్రహణాన్ని పెంచుతుంది.

జాగ్రత్త: బొమ్మలను అర్థం చేసుకోవటం, అభినందించటం లక్ష్యం కాదు; అవి ఊహకు సాధనాలు మాత్రమే.