Q109
ఈ క్రింద కొన్ని వాక్యాలు లేక ఒక వాచకం ఇవ్వబడింది. అది ఏ భాషా ‘రిజిష్టర్’ను ఈ వాచకం తెలియజేస్తుంది?
భారత రాజ్యాంగం ప్రతి వ్యక్తిని సమానంగా గుర్తిస్తుంది. దీనర్థం దేశంలోని ప్రతి వ్యక్తి, పురుషులు, స్త్రీలు, అన్ని కులాల వాళ్ళు, మతాల వాళ్ళు, తెగల వాళ్ళు, విద్య, ఆర్థిక నేపథ్యాల వాళ్ళు సమానం. దీనర్థం అసమానత్వం అంతరించిపోయిందని కాదు. అది పోలేదు. అయితే, కనీసం ప్రజాస్వామిక భారతదేశంలో అందరి వ్యక్తుల సమానత్వం గుర్తించబడింది.
- (1) సైన్స్ రిజిష్టరు
- (2) రాజకీయ రిజిష్టరు
- (3) సామాజిక శాస్త్ర రిజిష్టరు
- (4) న్యాయ రిజిష్టరు