Q104
పద్యంలోని అలంకారం :
- (1) పూర్ణోపము
- (2) ఉపమ
- (3) రూపకము
- (4) అర్థాంతరన్యాసము
సూచన : ఈ క్రింది పద్యభాగమును చదివి 100 నుండి 105 ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.
క్రూరుఁడు ధార్తరాష్ట్రుఁ డతికుత్సితుఁ; డెంతయుఁ బాపబుద్ధి గాం
ధారుఁడు పెక్కుమాయలకుఁ దావల; మక్కట! యద్దురాత్మకుల్
వారక యెద్దియేని యొకవంచనమై యిటు సేసిరొక్కొ! యె
వ్వారలు నాత్మ నమ్ముదురె వక్రవిచారులఁ బాపకర్ములన్.
పద్యంలోని అలంకారం :
CBSE answer: (4)
జవాబు: (4) అర్థాంతరన్యాసము
జాగ్రత్త: పద్యంలో పోలిక (ఉపమానం) గానీ అభేద ఆరోపం గానీ లేదు; కాబట్టి ఉపమ, రూపకం కావు.