Q103
ధారుడు లోని గణము :
- (1) తగణము
- (2) భగణము
- (3) సగణము
- (4) యగణము
సూచన : ఈ క్రింది పద్యభాగమును చదివి 100 నుండి 105 ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.
క్రూరుఁడు ధార్తరాష్ట్రుఁ డతికుత్సితుఁ; డెంతయుఁ బాపబుద్ధి గాం
ధారుఁడు పెక్కుమాయలకుఁ దావల; మక్కట! యద్దురాత్మకుల్
వారక యెద్దియేని యొకవంచనమై యిటు సేసిరొక్కొ! యె
వ్వారలు నాత్మ నమ్ముదురె వక్రవిచారులఁ బాపకర్ములన్.
ధారుడు లోని గణము :
CBSE answer: (2)
జవాబు: (2) భగణము