Q147
భావ ప్రసార పద్ధతికి సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది లక్షణం కాదు?
- (1) స్పష్టంగా బోధించటానికి బదులుగా వ్యాకరణ సూత్రాలను కనుగొనటం
- (2) భావప్రసార సామర్థ్యాన్ని వృద్ధి చేసుకోవటం
- (3) రూపం మీద, కార్యశీలత మీద ఎక్కువ దృష్టి పెట్టటం
- (4) సందర్భానికి అనుగుణంగా వుండే భాష వాడకం