Q120
ఒక భాషా సమూహంలో ‘s’ అనే అక్షరాన్ని విరుద్ధ సామాజిక–ఆర్థిక బృందాలకు చెందిన వాళ్ళు విభిన్నంగా ఉచ్ఛరించటం గమనించటం జరిగింది. ఇది ఇందుకు ఉదాహరణ –
- (1) ఒక సామాజిక సాంస్కృతిక మార్పు గలది
- (2) ఒక సామాజిక–మానసిక మార్పు గలది
- (3) ఒక సామాజిక భాషా సంబంధ మార్పు గలది
- (4) ఒక ఆచరణాత్మక మార్పు గలది