Q119
ఈ క్రింది వాటిలో ఏది భాషాసముపార్జన పరికరం చేత వివరించబడలేదు ?
- (1) పిల్లలు అలంకారిక భాషను ఎలా నేర్చుకుంటారు
- (2) పిల్ల భాష అవుట్‌పుట్ ఇన్‌పుట్ కంటే ఎందుకని ఎక్కువగా ఉంటుంది
- (3) పిల్లలు తమ మొదటి భాషను ఎలా నేర్చుకుంటారు
- (4) 4–5 సంవత్సరాల తక్కువ వ్యవధిలో పిల్లలు భాషను ఎలా నేర్చుకోగలుగుతారు