Q149
రీటా అనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ఆంగ్లం నేర్పేందుకు దృశ్యసాధనాలు భాషా క్రీడలను వాడుతుంది. ఏ బోధనా సూత్రాన్ని రీటా అను ప్రయుక్త పరుస్తోంది ?
- (1) సహజక్రమ సూత్రం
- (2) అభ్యాసము, అలవాటుగా మారటమనే సూత్రం
- (3) ప్రేరణ, ఆసక్తి సూత్రం
- (4) జివితంతో అనుసంధించుకునే సూత్రం