Q148
ఈ క్రింది వాటిలో ఏ ప్రకటన సరియైనది ?
(a) డిస్‌లెక్సియా అనేది ఒక పఠన వైకల్యం
(b) డిస్‌గ్రాఫియా అనేది లేఖన వైకల్యం
(c) డిస్‌గ్రాఫియా అనేది పఠన వైకల్యం
(d) డిస్‌లెక్సియా అనేది లేఖన వైకల్యం
- (1) (a) మాత్రమే ఒప్పు
- (2) (b) మరియు (d) మాత్రమే ఒప్పు
- (3) (a) మరియు (b) రెండు సరైనవి
- (4) (c) మరియు (d) రెండూ సరైనవి