Q145
భాష నేర్చుకోవటంలో దోషాలు అనే విషయంగా ఈ క్రిందివాటిలో ఏది సరైనది కాదు ?
- (1) భాష నేర్చుకునే క్రమాన్ని దోషాలు మరుగుపరుస్తాయి
- (2) దోషాలు ఎల్లప్పుడు చెడ్డవికావు, నేర్చుకోవటంలో సహాయకాలు
- (3) భాష నేర్చుకునే క్రమానికి దోషాలు చాలా కీలకమైనవి
- (4) ద్వితీయ భాషా సము పార్జనా క్రమాన్ని అర్థం చేసుకోవడానికి దోషాలు దోహదకారులు