Q144
ఒక ద్వితీయ భాషా తరగతిలో ఉపాధ్యాయురాలు ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అనే ఆడియోను వినిపించింది. ఆ తరువాత కొన్ని ప్రశ్నలతో కుడిన పత్రాన్ని విద్యార్థులకు ఇచ్చి ఇవ్వబడిన ఐచ్చికాలలో సరైన వాటిని టిక్ చేయుమనికోరింది. ఈ పాఠం యొక్క లక్ష్యం అభ్యాసకుడిని ఏం చేస్తుంది.
- (1) ఆరోగ్యం మీద పాఠం వినేట్లు చేస్తుంది
- (2) అభ్యాసకులను పనిలో ఉంచుతుంది
- (3) వినేట్లుగా భావాలను విశ్లేషించేట్లుగా చేస్తుంది
- (4) ఆరోగ్యం, సంపదల మీద పాఠంను కంఠతా పట్టేలా చేస్తుంది