Q115
ఐదవ తరగతి విద్యార్థులకు నేర్పేందుకు ఉపాధ్యాయురాలు ప్రతిదినం పత్రికలు, మెనూకార్డులు, రైలు టికెట్లులాంటి వస్తువులను తరగతి గదికి తెస్తుంది. అభ్యసనం జరిగేట్లు చూడటానికి ఆమె చేస్తున్న దేమిటి ?
- (1) ఆమె బోధన వాస్తవికంగా, ఉపయోగకరంగా ఉండేందుకు ప్రామాణిక సామగ్రిని ఉపయోగిస్తున్నది
- (2) బహుభాషలు నేర్చుకునేందుకు విద్యార్థులకు ఆమె సహాయ పడుతున్నది
- (3) వాస్తవ జీవన పరిస్థితుల ఆధారంగా విద్యార్థులు ఆంగ్ల భాష నేర్చుకోవాలని ఆశిస్తున్నది
- (4) విద్యార్థులలో చైతన్యం కలిగిస్తున్నది