Q114
ఒక భాషా తరగతి గదిలో ఉపాధ్యాయురాలు కొంతమంది విద్యార్థుల బృందాన్ని విక్రయదారులుగా, ఆస్తి అమ్మకందారులుగా కొనుగోలు దారులుగ, భూస్వాములుగా, కౌలుదారుగా వ్యవహరించమని కోరి, మిగతా విద్యార్థులను వారినే గమనిస్తూ వారి సంభాషణను ఆస్వాదించమని కోరింది. ఈ కార్యకలాపాన్ని ఏమంటారు ?
- (1) రోల్ ప్లే
- (2) డ్రామా
- (3) నటనా తరగతి
- (4) మార్గదర్శనం