Q112
భాష నేర్చుకోవడం అన్నది అది శాబ్దిక, శాబ్దికేతర అలవాటు రూపొందటం అనే ప్రక్రియ ద్వారా జరుగుతుందని ఏ విధానం విశ్వసిస్తుంది ?
- (1) ఫంక్షనలిస్ట్
- (2) బిహేవియరిస్ట్
- (3) కాగ్నిటివిస్ట్
- (4) ఇంటరాక్షనలిస్ట్
భాష నేర్చుకోవడం అన్నది అది శాబ్దిక, శాబ్దికేతర అలవాటు రూపొందటం అనే ప్రక్రియ ద్వారా జరుగుతుందని ఏ విధానం విశ్వసిస్తుంది ?
CBSE answer: (2)
జవాబు: (2) బిహేవియరిస్ట్
జాగ్రత్త: కాగ్నిటివిస్టులు భాషను ఆలోచనా ప్రక్రియగా, ఇంటరాక్షనలిస్టులు సంభాషణ ద్వారా వచ్చేదిగా చూస్తారు; అలవాటుగా కాదు.