By signing in you confirm you are 18 or older, or have your parent’s or guardian’s consent.

CTET 7 Jul 2024 Paper 2 Telugu, Question 111

Topic: Vocabulary

Q111

ఒక ఉపాధ్యాయురాలు తన విద్యార్థులకు రెస్టారెంట్లలో వాడే భాషను పరిచయం చేసేందుకు ఒక పని ఇచ్చింది. ఈ క్రిందివాటిలో ఆ పాఠం యొక్క లక్ష్యం ఏమిటి ?

  1. (1) అభ్యాసకుడికి నిఘంటువు పదాలను నేర్చుకోవటంCorrect answer
  2. (2) వ్యాకరణాంశాలను ప్రఖ్యాత పరచటం
  3. (3) సెలవు గమ్యం గురించి వాచకం పరిచయం చేయటం
  4. (4) విశ్లేషణాత్మక ఆలోచనను వృద్ధి పరచటం

Solution.

CBSE answer: (1)

జవాబు: (1) అభ్యాసకుడికి నిఘంటువు పదాలను నేర్చుకోవటం

  1. రెస్టారెంట్లలో వాడే భాష అంటే మెనూ, ఆర్డర్, బిల్లు వంటి ప్రత్యేక పదాలు.
  2. ఈ పని ముఖ్య లక్ష్యం ఆ సందర్భపు పదజాలాన్ని (లెక్సికల్ అంశాలు) పరిచయం చేయడం.

జాగ్రత్త: వ్యాకరణాంశాలు, సెలవు గమ్యం, విశ్లేషణాత్మక ఆలోచన ఈ పనికి నేరుగా సంబంధం లేనివి.